Jagan strategically moved to target Chandra Babu in Politics. Jagan repeatedly campaign about ChadnraBabu Credibility. Jagan says Chandra babu is lier and his slef stand for Credibility as his father.
#apelectionresults2019
#andhrapradesh
#jagan
#ycp
#chandrababu
#tdp
#janasena
#pawankalyan
2014 ఎన్నికల్లోనే జగన్ గెలుపు ఖాయమని అందరూ భావించారు. కానీ, రెండు శాతం ఓట్లతో ఓడిపోయారు. అప్పటి నుండే జగన్ ఆ ఎన్నికల్లో తమ తప్పిదాలు ఏంటో..అనుభవ రాహిత్యం ఏంటో అర్దం చేసుకున్నారు. శాసనసభలోనూ కొత్త కావటంతో అవమానాలు ఎదుర్కొన్నారు. క్రమేణా అంశాల వారీగా అవగాహన పెంచుకున్నారు. ఎదురుదెబ్బలు తినే కొద్దీ రాటు తేలారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఒక ఆట ఆడుకున్నారు.